Surprise Me!

Weather Update: ఆ జిల్లాలకు హెచ్చరిక జారీ చేసిన వాతావరణ శాఖ..! | Oneindia Telugu

2025-09-10 2,784 Dailymotion

Weather Update. The Meteorological Department has predicted that cumulus clouds will form in the Nimbus region today and tomorrow and heavy rains will occur. It has issued a yellow alert for several districts. It has stated that rains will occur in Kumuram Bheem Asifabad, Mancherial, Kamareddy and Mahabubabad districts. It has predicted that very heavy rains are likely to occur in South and Central Telangana districts on September 12, 13 and 14. It has explained that there is no possibility of a low pressure area forming in the next two to three days.
నేడు, రేపు క్యూములో నింబస్ మేఘాలు ఏర్పడి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కామారెడ్డి, మహబూబాబాద్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. సెప్టెంబర్ 12, 13, 14 తేదీల్లో దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. వచ్చే రెండు, మూడు రోజుల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం లేదని వివరించింది.
#weatherupdate
#weahternews
#rains

Also Read

తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులు పాటు భారీ వర్షాలు.. ఎక్కడెక్కడంటే..? :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/heavy-rain-alert-in-ap-and-telangana-for-upcoming-three-days-449099.html?ref=DMDesc

భారీ వర్షాలకు ఢిల్లీ అతలాకుతలం.. నలుగురు మృతి :: https://telugu.oneindia.com/news/india/delhi-lashed-by-heavy-rains-and-four-dead-434893.html?ref=DMDesc

తెలంగాణాకు కూల్ న్యూస్.. రెండ్రోజుల పాటు వర్షాలు.. కానీ :: https://telugu.oneindia.com/news/telangana/cool-news-for-telangana-rains-for-two-days-but-farmers-to-be-alert-434657.html?ref=DMDesc

Buy Now on CodeCanyon